Logo
Download our app
రైతులు లేకుండానే వ్య‌వ‌సాయం
NEWS   Dec 31,2025 11:56 am
స్మార్ట్ వ్యవసాయం దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. రైతులు పొలంలోకి దిగకుండానే ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేయొచ్చు! ఈ దిశగా ప్రయోగాలు చేసేందుకు హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధమైంది. SBI ఆర్థిక సహకారంతో దేశంలో తొలిసారిగా అత్యాధునిక AI, రోబోటిక్స్, ఐవోటీ ఆధారిత ప్రయోగశాలను ఏర్పాటు చేసింది.

Top News

ENTERTAINMENT   Jul 11,2026 11:31 am
ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్?
ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలయ్యే సినిమాలకు కూడా CBFC సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' చిత్రం...

LATEST NEWS   Jul 11,2026 11:10 am
కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు....

LATEST NEWS   Jul 11,2026 11:09 am
బ్రాహ్మణికి మరో అరుదైన గౌరవం!
ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన '100 మంది అత్యంత ప్రభావశీల మహిళల' లిస్టు 2026లో చోటు బ్రాహ్మణి దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో ఆమె నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవం...

⚠️ You are not allowed to copy content or view source