Logo
Download our app
తెలంగాణ రాష్ట్రంలో IASల బదిలీలు
NEWS   Dec 31,2025 10:45 am
తెలంగాణ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, బదిలీపై వెళ్లిన కలెక్టర్లు తమ తమ కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వినయ్ కృష్ణారెడ్డి మల్కాజిగిరి అదనపు కమిషనర్‌గా నియమితులయ్యారు. వారి స్థానంలో నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా ఇలా త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. 2017 బ్యాచ్‌కు చెందిన ఇలా త్రిపాఠి, బదిలీకి ముందు నల్గొండ కలెెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source