Logo
Download our app
జిల్లాలో ఎరువులకు కొరతలేదు: కలెక్టర్
NEWS   Dec 30,2025 10:26 pm
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో యాసంగి సీజన్‌కు రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మొక్కజొన్న, వరి ప్రధాన పంటలుగా సాగుతున్న ఈ సీజన్‌లో ఇప్పటివరకు 38,500 ఎకరాల్లో మొక్కజొన్న, 8,750 ఎకరాల్లో వరి పంటలు సాగు అయ్యాయి. వరి నాట్లు కొనసాగుతున్నాయని, మరిన్ని ఎకరాలు పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source