Logo
Download our app
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
NEWS   Dec 30,2025 06:50 pm
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను నియమించారు. శాసన మండలిలో ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఉపనేతలుగా నియమితులయ్యారు. అలాగే మండలి విప్‌గా దేశపతి శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. సోమవారం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పార్టీ వ్యూహం సమర్థంగా అమలు చేసేందుకే ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source