Logo
Download our app
రాష్ట్ర సర్పంచ్‌ల‌ ఫోరం ఉపాధ్యక్షుడిగా శివగోని పెంటగౌడ్
NEWS   Dec 30,2025 06:47 pm
తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల‌ ఫోరం ఉపాధ్యక్షుడిగా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట సర్పంచ్ శివగోని పెంట గౌడ్ నియమితులయ్యారు. మంగళవారం లకిడికపూల్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా గజ్వెల్ కాంగ్రెస్ ఇంచార్జ్ నర్సారెడ్డి, మంత్రి సీతక్కలకు సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెంట గౌడ్ ప్రకటించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source