Logo
Download our app
VHP ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
NEWS   Dec 24,2025 09:06 pm
కథలాపూర్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండను, ఇటీవల దీపు చంద్ర కిరాతక హత్యను ఖండిస్తూ కథలాపూర్ బస్టాండ్ వద్ద విశ్వహిందూ పరిషత్ - బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన నిర్వహించారు. హింసను తక్షణమే ఆపి హిందువులకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source