Logo
Download our app
గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతా: సర్పంచ్ నర్ల కనకమ్మ పొలురాజు
NEWS   Dec 22,2025 07:28 pm
పెద్దకాల్వల గ్రామాన్ని మండలంలోనే అభివృద్ధిలో ముందంజలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని సర్పంచ్ నర్ల కనకమ్మ పొలురాజు అన్నారు. సోమవారం సర్పంచ్‌తో పాటు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- పెద్దకాల్వల ప్రజలు, యువత తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించారని, ఆ విశ్వాసానికి తగిన విధంగా గ్రామాభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్థులు నూతన పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source