₹15 లక్షలతో బయటకు వచ్చిన పవన్
NEWS Dec 21,2025 10:40 pm
Bigg Boss 9 గ్రాండ్ ఫినాలే వేడుకలో ‘మనీ బ్రీఫ్‌కేస్’ ఆఫర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అతిథిగా వచ్చిన రవితేజ సిల్వర్ బ్రీఫ్‌కేస్‌తో డీల్ నిర్వహించగా, టాప్-3లో ఉన్న డిమోన్ పవన్ ₹15 లక్షలు తీసుకుని స్వచ్ఛందంగా బయటకు వచ్చాడు. దీంతో విజేతకు దక్కే ప్రైజ్ మనీ రూ.35 లక్షలకే పరిమితమైంది. అంతకుముందు సంజన, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్‌తో భావోద్వేగ ఘట్టాలు చోటుచేసుకున్నాయి.