జగన్‌ది రాక్షసత్వం: చంద్రబాబు
NEWS Dec 20,2025 10:36 pm
AP: యోగా డే నిర్వహణపై జగన్ వ్యాఖ్యల పట్ల సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ‘రంగురాళ్లపై బొమ్మలకోసం ₹700CR, రుషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కోసం ₹500 CR దుర్వినియోగం చేశారు. ప్రజారోగ్యం కోసం యోగా డే నిర్వహిస్తే విష ప్రచారం చేస్తున్నారు. PPPలో కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామంటున్నారు. ఇది వారి రాక్షసత్వానికి నిదర్శనం’ అని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, వెనక్కు తగ్గేదే లేదని చెప్పారు.