సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా పెంటగౌడ్
NEWS Dec 20,2025 03:10 pm
మనోహరాబాద్ మండల సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ శివగౌని పెంటగౌడ్, వైస్ ప్రెసిడెంట్ చిర్ల అనుష భాస్కర్ యాదవ్, జనరల్ సెక్రార్టీ పుట్ట వినోద మహేందర్, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెంటా గౌడ్ మీడియాతో తెలిపారు. వారితో పాటు మండల సర్పంచుల మారాట నాగరాజు, సత్యనారాయణ, కళ్యాణ్, దివ్య శ్రీహరి గౌడ్, రాణియాదిగిరి యాదవ్, వెంకటేష్, చిత్ర ఎన్నుకున్నారు.