హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం
NEWS Dec 19,2025 06:29 pm
హైదరాబాద్ బుక్ ఫెయిర్ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. NTR స్టేడియంలో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు, MLC ప్రొ కోదండరాం, కె. రామచంద్రమూర్తి, గ్రంథాలయ చైర్మన్ డా.రియాజ్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. బాలాచారి తదితరులు పాల్గొన్నారు. బుక్ ఫెయిర్ లోనికి ఎంట్రీ ఫీజు ₹10, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులకు ఉచితం.