సాహితీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ నేటి (19) నుంచి 29 వరకు 11 రోజుల పాటు జరుగుతుంది. ఈ బుక్స్ ఫెయిర్ ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ చైర్మెన్ సొసైటీ అధ్యక్షుడు కవి యూకూబ్ తెలిపారు. దాదాపు 17 రాష్ట్రాల నుంచి 13 భాషల్లో పుస్తకాల లభ్యం అవుతాయని తెలిపారు.