ఆకలి నుంచి ₹14 కోట్ల IPL ధర వరకు
NEWS Dec 17,2025 07:23 pm
IPL వేలంలో సరికొత్త సంచలనంగా నిలిచిన యువ క్రికెటర్ కార్తిక్ శర్మ.. ఒకప్పుడు తినడానికి తిండిలేక ఆకలితో నిద్రపోయిన, డబ్బుల్లేక రాత్రి బస గృహాల్లో (నైట్ షెల్టర్లు) తలదాచుకున్నాడు. తాజా IPL వేలంలో ₹14.20 కోట్లకు అమ్ముడై, దేశంలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఈ విజయం వెనుక కన్నీళ్లు పెట్టించే కష్టాలు, కుటుంబం చేసిన అసామాన్య త్యాగాలు ఉన్నాయి.