అఖండ 2పై ప్రశంసలు కురిపించిన
RSS చీఫ్ మోహన్ భగవత్
NEWS Dec 13,2025 11:52 pm
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: తాండవం’ చిత్రంపై RSS చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. బోయపాటి శ్రీను.. మోహన్ భగవత్‌ను కలిశారు. దేశం, ధర్మం, దైవం గొప్పదనాన్ని, సనాతన ధర్మ వైభవాన్ని నేటి తరానికి అద్భుతంగా చూపించారని బోయపాటిని అభినందించారు.