ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచులో అపర్ణ మెస్సీ టీమ్‌పై సీఎం రేవంత్ నేతృత్వంలోని సింగరేణి టీమ్ విజయం సాధించింది. మెస్సీ అపర్ణ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ విన్నర్, రన్నరప్ జట్లకు కప్‌లు అందించారు. తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. రేవంత్ తన మనువడిని మెస్సీకి పరిచయం చేశారు.