హైదరాబాద్: తాత రేవంత్ రెడ్డి తో పాటు మ్యాచ్ ఈవెంట్ లో మనవడు రుద్ర దేవ్ రెడ్డి పాల్గొన్నాడు. నిజానికి రేవంత్ మనవడికి అతని తల్లిదండ్రులు రేయాన్ష్ రెడ్డి అని నామకరణం చేశారు. కానీ రేవంత్ మాత్రం రుద్ర దేవ్ అని పేరు పెట్టుకున్నాడు. అసలు పేరుతో సంబంధం లేకుండా.. రుద్రదేవ్ అని రేవంత్ పిలుచుకుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు.