తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు.. అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1854 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 726 స్థానాల్లో గెలిచారు. ఇక బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 144 స్థానాల్లో గెలుపొందగా.. ఇతరులు 944 స్థానాల్లో గెలిచారు. Live ఫలితాలు https://shorturl.at/lgCoB