ఏఐ పుస్తకాల రైటర్ స్వామి ముద్దంను
అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు
NEWS Dec 11,2025 08:33 am
ఇండియాలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (AI) పుస్తకాలు రాసిన స్వామి ముద్దంను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. AI for Young Minds, AI Journalism, ఆధు నిక జర్నలిజం - ఏఐ.. వంటి పుస్తకాలను స్వీకరిం చి, ఆవిష్కరణ కోసం త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. SC కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, సీనియర్ జర్నలిస్టులు పాశం యాద -గిరి, కుమారస్వామి, బిజిగిరి శ్రీనివాస్, తదితరు లు పాల్గొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.