జర్నలిస్టులతో 'ఆటా' ప్రతినిధుల భేటీ
NEWS Dec 11,2025 05:34 am
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వేడుక లు 2025 తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 12 నుంచి 27 తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులతో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా ఎలక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలుగు మీడియాలో తమ వేడుకలను న్యూస్ కవరేజీ చేయాల్సిందిగా మీడియా ప్రతిని ధులకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ తాజ్ మహల్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమలో ప్రధాన మీడియా నుంచి జర్నలిస్టులు పాల్గొన్నారు.