Logo
Download our app
మరిచిన ఆస్తులను గుర్తు చేసిన‌ మోదీ
NEWS   Dec 10,2025 11:41 am
క్లెయిమ్‌ చేయని ఆస్తుల గురించి ప్రధాని మోదీ ‘లింక్డిన్’ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మరిచిపోయిన, క్లెయిమ్‌ చేయని నగదును దక్కించుకోవాల‌ని ‘మీ డబ్బు.. మీ హక్కు’ అన్నారు. భారతీయ బ్యాంకుల్లో ₹78 వేల కోట్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ₹14 వేల కోట్లు, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల్లో ₹3వేల కోట్లు, డివిడెండ్లు ₹9వేల కోట్లు క్లెయిమ్‌ చేయకుండా ఉన్నాయని చెప్పారు. ఈ ఆస్తుల గురించి తెలుసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్లను షేర్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source