2047 విజన్‌లో హైదరాబాద్ ఇలా..
NEWS Dec 10,2025 11:24 am
2047 నాటికి హైదరాబాద్‌ను గ్లోబల్ ఐకాన్‌గా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నగరాన్ని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడంపై దృష్టి పెడుతుంది. ఇందులో మూసీ నది పునరుజ్జీవం (ఈస్ట్-వెస్ట్ రివర్ ఫ్రంట్), మెట్రో, MMTS విస్తరణ, 100% మురుగు నీటి శుద్ధి, AI, డీప్‌టెక్ కోసం స్టార్టప్ ఎకో సిస్టమ్ బలోపేతం ఉన్నాయి. ఈ ప్రణాళికల ద్వారా హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది.