బుమ్రా రికార్డు.. T20ల్లో 100 వికెట్లు!
NEWS Dec 09,2025 10:33 pm
టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రెవిస్ (22) వికెట్ తీసి.. టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టిమ్ సౌథీ, షహీన్ అఫ్రిది మాత్రమే ఈ ఘనత సాధించారు.