Logo
Download our app
17న‌ రాష్ట్రపతి హైద‌రాబాద్ రాక‌
NEWS   Dec 09,2025 08:15 pm
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దక్షిణాది శీతాకాల విడిది ఖరారైంది. ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె విడిది చేయనున్నారు. 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. 21న వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం నిర్వహించే తేనీటి విందులో పాల్గొంటారు. 22న ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source