డ్రంక్ & డ్రైవ్ లో 426 మందిపై కేసులు
NEWS Dec 07,2025 12:07 pm
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు.ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 426 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 323 ద్విచక్ర వాహనదారులు, 17 ఆటోలు, 85 కార్లు, 01 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.