నా తల్లిని అవమానించిన వారిని వదలం
NEWS Dec 07,2025 10:20 am
డల్లాస్: మహిళలను కించపరిస్తే సహించేది లేదని, తన తల్లిని అవమానించిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. ఏపీకి, తమ కుటుంబానికి ఎన్నారైలు అండ అని, చంద్రబాబు అరెస్ట్ టైంలో కొండంత అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. డల్లాస్ గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటరులో నిర్వహించిన ప్రవాసాంధ్రుల సదస్సులో అతిథిగా పాల్గొన్నారు.