హైదరాబాద్‌లో యూరోపియన్ యూని -యన్ ఫిల్మ్ ఫెస్టివల్–2025 ప్రారంభం
NEWS Dec 05,2025 12:58 pm
ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (EUFF)–2025 ఘనంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, యూరోపియన్ యూనియన్ ప్రతి -నిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది.