సీఎంకి స్వాగతం కాంగ్రెస్ నేతలు
NEWS Dec 05,2025 01:36 pm
ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భోజ్జు పటేల్, నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమాంద్ అలీ, జిల్లా మైనార్టీ అధ్యక్షులు జునైద్ మెమన్ పాల్గొన్నారు.