మంత్రి పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు పంపిణీ
NEWS Dec 05,2025 01:39 pm
మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, పుట్టినరోజు సందర్భంగా కొండేపి మండలం పెదకల్లగుంట గ్రామంలో, నిరుపేదలకు సుమారు 50 మందికి పైగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ గ్రామం యువ నాయకుడు మేడి గంగయ్య. అనంతరం ఆ గ్రామంలోని చిన్నారులకు, కాలనీ వాసులకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు పున్నయ్య చౌదరి, కొల్ల మోహన్‌తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు.