మళ్లీ పెరిగిన బంగారం ధరలు
NEWS Dec 03,2025 11:06 am
బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గగానే డబుల్, త్రిబుల్ ధర పెరుగుతుంది. ఇవాళ గోల్డ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. హైదరాబాదులో నేటి బంగారం ధర.. 22 క్యారెట్ల బంగారం ధర- రూ. 1, 19, 700 (నిన్నటి ధర రూ. 1,19, 050), 24 క్యారెట్ల బంగారం ధర- రూ.1, 30, 580(నిన్నటి ధర రూ. 1,29, 870). నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.