హాట్‌టాపిక్‌గా సమంత పెళ్లి జ్యోష్యం
NEWS Dec 02,2025 09:40 pm
ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కినీ గతంలో సమంత గురించి చెప్పిన జోష్యం హాట్ టాపిక్ అవుతోంది. 2023 జూన్ 27న ఆయన చేసిన ట్వీట్‌లో.. సమంత 2024లో ప్రేమలో పడుతుంది, 2025లో రెండో పెళ్లి చేసుకుంటుంది, 2026లో భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అవుతుంది అని చెప్పారు. ఈ జోష్యంలో ముందటి 2 విషయాలు నిజమవడంతో, ఇప్పుడు మూడో అంశం సమంత 2026లో అమెరికాకు వెళ్లి సెటిల్ అవుతుందా? అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు. తాజాగా ప్రశాంత్ కినీ సమంత విషయంలో నేను చెప్పిన జ్యోతిష్యం నిజమైందని మళ్లీ పోస్ట్ చేశారు.