ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వస్తోన్న విమర్శలపై జనసేన పార్టీ స్పందించింది. ‘‘రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం దృష్ట్యా పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దు’’ అని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.