31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం
NEWS Dec 02,2025 02:03 pm
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు 31వ వార్డు ఏన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సారిపల్లి మహేశ్ ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్ గాయత్రీ ఫణి కుమారి, యూనిట్ ఇంచార్జ్ ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, బూత్ |ప్రెసిడెంట్ ఎల్లాజీ, మూర్తి, నాని, రామక్రిష్ణ, వెంకీ, మంగ, జగ్గనధం రావు, రవి,రెడ్డి, రియాజ్, ఆదిత్య, సచివాలయం సిబంది పాల్గొన్నారు.