సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ
NEWS Nov 30,2025 06:36 pm
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం నమోదు చేశారు. దక్షిణాఫ్రికాతో మ్యాచులో శతకంతో ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచారు. వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు నమోదు చేశారు. టెస్టు ఫార్మాట్‌లో 51 సెంచరీలతో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. కాగా 3 ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 శతకాలు నమోదు చేయగా, కోహ్లీ 83 సెంచరీలు చేశారు.