సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించాలి
NEWS Nov 29,2025 02:27 pm
బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణలో సాధారణ సెలవుగా ప్రకటించాలని టీజీయూఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నునావత్ రాజు, ప్రధాన కార్యద ర్శి జరుపుల గోవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. సేవాలాల్ బోధనలు నైతికత, ధర్మపాలన, సా మాజిక సమానత్వానికి మార్గదర్శకమని, ఆయన జయంతి రోజున లక్షలాది బంజారాభక్తులు ఘనం గా వేడుకలు నిర్వహిస్తారని, సెలవు ఇవ్వడం వల్ల సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడుతుందన్నారు.