విద్యను, వైద్యాన్ని వ్యాపారం చేయొద్దు
NEWS Nov 29,2025 10:25 pm
విశాఖపట్నం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ పార్క్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం పట్ల తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని మండిపడ్డారు.