Logo
Download our app
సీఎం స్వగ్రామంలో ‘సర్పంచ్’ ఏకగ్రీవం!
NEWS   Nov 29,2025 10:29 am
TG: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానుంది. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. దీంతో మల్లెపాకుల వెంకటయ్య అనే వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని స్థానిక నాయకులు, ఓటర్లు తీర్మానించినట్లు తెలుస్తోంది. ఇవాళే నామినేషన్లకు చివరిరోజు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా ఒక్కో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Top News

LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....

LATEST NEWS   May 14,2026 01:46 pm
కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో పలు విడతలుగా సంప్రదింపులు జరిపిన AICC, రాష్ట్ర పగ్గాలను విడి...

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

⚠️ You are not allowed to copy content or view source