చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు
NEWS Nov 29,2025 10:22 am
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 26 ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్యం కొనుగోలు కోసం ₹5,000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. మున్సిపాల్టీల్లో ఖాళీ స్థలాలకు 50% ప్రాపర్టీ ట్యాక్స్ రాయితీ, నూర్ బాషా, దూదేకుల వర్గాల కోసం కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, DISCOMSకు ₹ 3,762 కోట్ల నాబార్డ్ రుణానికి గ్యారెంటీ మంజూరు, విశాఖ గూగుల్ డేటా సెంటర్‌లో 6 సంస్థలకు పార్టనర్‌లుగా అనుమతి. BharatNet 2.0 కోసం కొత్త SPV ఏర్పాటు చేసి గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను వేగవంతం చేయనున్నారు.