ఆధార్‌లో ఫోన్‌నంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు
NEWS Nov 29,2025 09:58 am
ఇకపై ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను మార్చుకోవడానికి ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకునే సౌలభ్యాన్ని త్వరలో తీసుకు వస్తున్నారు. వినియోగదారులు OTP వెరిఫికేషన్, ఫేస్ అథెంటికేషన్ ద్వారా సులభంగా తమ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ సేవ mAadhaar యాప్‌లో అందుబాటులో ఉంటుంది.