పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
NEWS Nov 28,2025 01:40 pm
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనకు మరునాడే పేద దేశాల నుంచి తమ దేశాలనికి వలసలను శాశ్వతంగా నిలివేస్తున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయించారు. పేద, అభివృద్ధి అంతగా లేని థర్డ్ వరల్డ్ కంట్రీస్‌గా పిలిచే 18 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది.