Logo
Download our app
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
NEWS   Nov 28,2025 11:52 am
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ హాజరయ్యారు. రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Nov 28,2025 01:40 pm
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల...

LATEST NEWS   Nov 28,2025 01:27 pm
ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025' లిస్టులో అమెరికా అగ్రస్థానంలో...

LATEST NEWS   Nov 28,2025 12:54 pm
2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి
అమరావతి: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన...

⚠️ You are not allowed to copy content or view source