Logo
Download our app
శబరిమలలో ఆంధ్ర భక్తులపై వివక్ష
NEWS   Nov 28,2025 11:17 am
శబరిమల: ఆలయ అధికారులు, పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. సాక్షుల ప్రకారం.. కేరళకు చెందిన భక్తులకు ప్రవేశానుమతి ఇవ్వగా, ఆంధ్ర భక్తులను మాత్రం గేట్లు మూసివేసి ఆలస్యానికి గురిచేశారు. ప్రశ్నించిన భక్తులతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు “ఇది మా రాష్ట్రం.. మా మాటే శాసనం” అంటూ దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. పోలీసుల వైఖరిపై ఆందోళనకు గురైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి వివక్షతా ఘటనలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Top News

LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....

LATEST NEWS   May 14,2026 01:46 pm
కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో పలు విడతలుగా సంప్రదింపులు జరిపిన AICC, రాష్ట్ర పగ్గాలను విడి...

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

⚠️ You are not allowed to copy content or view source