టాప్ 100 నగరాల్లో హైదరాబాద్‌కు చోటు
NEWS Nov 27,2025 11:50 am
‘వరల్డ్ బెస్ట్ సిటీస్’ రిపోర్టులో ఉత్తమ 100 నగరాల్లో హైదరాబాద్ సిటీకి 82వ ప్లేస్‌లో దక్కింది. టాప్ 100 టేస్టీ సిటీల లిస్టులోనూ హైదరాబాద్ 50వ స్థానంలో నిలిచింది. ‘వరల్డ్ బెస్ట్ సిటీస్’ రిపోర్టులో భాగంగా మొత్తం ప్రపంచంలోని 276 సిటీలను పరిశీలించారు. 100 ఉత్తమ నగరాల జాబితాలో భారత్‌లోని 4 నగరాలు చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 29వ స్థానంను దక్కించుకోగా.. ముంబై 40, ఢిల్లీ 54వ స్థానంలో నిలిచింది.