దేశంలోనే ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నంబర్
NEWS Nov 26,2025 10:37 pm
హర్యానాలో ‘HR88B8888’ అనే నంబర్ ప్లేట్ భారత్‌లోనే అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నంబర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ నెంబర్‌కు వేలం నిర్వహించగా, రూ.1.17 కోట్లకు అమ్ముడైంది. ఈ నంబర్‌కు 45 వాహనదారులు పోటీ పడ్డారు. బేస్ బిడ్డింగ్ ధరను రూ. 50,000 గా నిర్ణయించారు. చివరకు రూ. 1.17 కోట్లకు వేలం పలికింది.