ఈ దశాబ్దంలో టాప్-5 హీరోలు ఎవరు?
NEWS Nov 26,2025 03:30 pm
ఈ దశాబ్దం (2015 to 2025)లో టాప్-5 టాలీవుడ్ హీరోలు ఎవరు? అని ఏఐ చాట్‌బోట్‌లు జెమిని, చాట్ జీపీటీ, గ్రోక్‌లను Breaking Now అడిగితే నం.1 స్థానం ప్రభాస్‌కే అని ఏకభిప్రాయం గా వ్యక్తం చేశాయి. ర్యాంకుల పరంగా 1.ప్రభాస్, 2. అల్లుఅర్జున్, 3. జూ.ఎన్టీఆర్, 4.రామ్ చరణ్, 5. మహేష్ బాబు ఉన్నారు. బాక్సాఫీస్ హిట్స్, ప్రపంచవ్యాప్త గుర్తింపు, మార్కెట్ పరిధి, పారితో షికం, ఫ్యాన్ ఫాలోయింగ్, అవార్డులు, ఓవరాల్ కెరీర్ గ్రోత్.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ లిస్టును తయారు చేశాయి.