నేడు భారత రాజ్యాంగ దినోత్సవం
NEWS Nov 26,2025 11:07 am
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం. 1949, నవంబర్ 26న రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించబడింది. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రాసింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో NOV 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.