2025 సెన్సేషనల్ యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహా' మరో చరిత్ర నమోదు చేసింది. 2026 ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు కోసం 35 సినిమాలు పోటీ పడుతున్నాయి. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా చరిత్ర నమోదు చేసింది.