గ్రహాంతరవాసుల గుట్టు విప్పే టెలీస్కోప్
NEWS Nov 25,2025 01:58 pm
గ్రహాంతర వాసుల ఉనికిని గుర్తించేందుకు జపాన్ టీఎంటీ నిర్మాణం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భారత్‌తో పాటు అమెరికా, కెనడా, చైనా కూడా భాగస్వాములు. 30 మీటర్ల వ్యాసం కలిగిన ప్రైమరీ మిర్రర్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద ఆప్టికల్–ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్. 40 ఏళ్ల క్రితం జపాన్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపిన రేడియో సందేశాలకు ప్రతిస్పందన ఉందేమో తెలుసుకోవడమే లక్ష్యం. లడఖ్ హాన్లే ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఈ టెలిస్కోప్‌తో సుదూర నక్షత్రాలు, గెలాక్సీలు, ఎక్సోప్లానెట్లను రిసెర్చ్ చేస్తారు.