దక్షిణాఫ్రికాతో భారత్ 3 వన్డేల సిరీస్
భారత్ జట్టు ఇదే..
NEWS Nov 23,2025 05:37 pm
దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు సంబంధించి భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియాలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్, నితీశ్‌కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్, ధ్రువ్ జురెల్.. ఉన్నారు