స్మృతి మంధాన పెళ్లి వాయిదా
NEWS Nov 23,2025 05:10 pm
ఇవాళ జరగాల్సిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడింది. ఆమె తండ్రి ఆనారోగ్యం పాలవ్వడంతో వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ కంపోజర్ పలాస్ ముచ్చల్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఇటీవల సంగీత్, హల్దీ వేడుకల్లో పలువురు భారత మహిళా క్రికెటర్లు పాల్గొని సందడి చేశారు.