20 వ G20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోదీకి వినూత్న తరహాలో స్వాగతం లభించింది. పూర్తిగా నేల మీద పడుకుని సాంస్కృతిక ప్రదర్శన బృందం సాష్టంగ ప్రణామం చేసింది. మోదీ కూడా ఒంగి నమస్కరించారు. మోడికి స్వాగత సమయంలో తెలంగాణ బోనాల పాట కూడా ప్రదర్శించారు. ఇది స్పెషల్ ఎట్రాక్షన్. పలు భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. G 20 సదస్సులో 3 సెషన్స్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.